ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. వడగాళ్ల వానతో దెబ్బతిన్న ముందు భాగం.. హైదరాబాద్‌లో సేఫ్ ల్యాండింగ్..

Published : Mar 20, 2023, 11:43 AM IST
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. వడగాళ్ల వానతో దెబ్బతిన్న ముందు భాగం.. హైదరాబాద్‌లో సేఫ్ ల్యాండింగ్..

సారాంశం

ఇండిగో విమానం అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగావడగళ్ల వానతో విమానం ముందుభాగం దెబ్బతింది. విమానం గాలిలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. ఇండిగో విమానం అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగావడగళ్ల వానతో విమానం ముందుభాగం దెబ్బతింది. విమానం గాలిలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆందోళన నెలకొంది. అయితే హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !