తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో నియమించిన అధికారులను బదిలీ చేసి తన టీమ్‌ను సెట్ చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బీ . వెంకటేశం (కళాశాల, సాంకేతిక విద్య శాఖ అదనపు బాధ్యతలు)
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్
హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి
వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్‌గా శ్రీదేవి
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ
ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్
రోడ్లు , భవనాలు , రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు
అటవీ, పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్ (ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు)
జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్