శంషాబాద్‌లో నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్: 1200 ఫేక్ డాక్యుమెంట్లు సీజ్

Published : Nov 30, 2021, 09:36 AM IST
శంషాబాద్‌లో నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్: 1200 ఫేక్ డాక్యుమెంట్లు సీజ్

సారాంశం

హైద్రాబాద్ శంషాబాద్ వద్ద  నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నారు. నిందితుల నుండి 1200 నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  

హైదరాబాద్: హైద్రాబాద్  శంషాబాద్ లో నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను  మంగళవారం నాడు  ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నారని పోలీసులు తెలిపారు.

Hyderabad శంషాబాద్ సమీపంలో  నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారం పోలీసులకు అందింది.ఈ సమాచారం ఆధారంగా ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.  Rta   ఎం వ్యాలెట్ నుండి వివరాలను సేకరించి నకిలీ Registration సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు ముఠా సభ్యులు .1200 నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు  చిప్స్‌తో కూడిన పీవీసీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి