హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ ఘటన.. స్పాట్‌లోనే వృద్దురాలి మృతి

By Sumanth Kanukula  |  First Published Jul 26, 2023, 12:06 PM IST

హైదరాబాద్‌ అంబర్‌పేటలో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు వృద్దురాలిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.


హైదరాబాద్‌ అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. కింగ్ ప్యాలేస్ హోటల్ సమీపంలో ఓ కారు వృద్దురాలిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అయితే డ్రైవర్ మాత్రం కారు ఆపకుండా అక్కడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్దురాలును వినాయక్‌నగర్‌కు చెందిన ముత్యాలమ్మగా  గుర్తించారు. 

click me!