రాజకీయాల్లోకి బ్యాడ్మింటన్ జ్వాల!

Published : Feb 14, 2017, 09:57 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రాజకీయాల్లోకి బ్యాడ్మింటన్ జ్వాల!

సారాంశం

రాజకీయాల్లోకి రావాడానికి సిద్ధమని ప్రకటించిన గుత్తా జ్వాల

రాకెట్ తో బ్యాడ్మింటన్ కోర్టులో దుమ్మురేపిన గుత్తా జ్వాల త్వరలో రూటు మార్చబోతుందా.... ఇక ఆటకు బై బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

 

ఇటీవల ఓ తెలుగు చానెల్ ఆమెను ఇంటర్య్వూ చేసినప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి చూచాయిగా చెప్పేసింది.

 

ఏ పార్టీలో చేరుతుందో చెప్పకపోయినా పొలిటికల్ ఎంట్రీ మాత్రం కన్ఫార్మ్ చేసింది. మహిళలకు సముచిత గౌరవం ఇచ్చే ఏ పార్టీలోనైనా తాను చేరడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

 

గ్లామర్ ప్లేయర్ గా, ఫైర్ బ్రాండ్ గా పేరున్న జ్వాల రాజకీయాల్లో రాణించగలదా... జ్వాల ఒక వేళ ఏదైనా రాజకీయ పార్టీ లో చేరితే ఆమె ముక్కుసూటితనాన్ని భరించగలదా అనేదే ప్రశ్న.

 

ఇప్పటికే పద్మ అవార్డులపై ఆమె ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. సిఫారసులు లేకుంటే అవార్డులు వచ్చే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టారు.

 

గతంలో కూడా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ( బాయ్ ) తీరుపై కూడా ఆమె విరుచకపడ్డారు. బాయ్ ఆమె పై కొన్నాళ్లు నిషేధం కూడా విధించింది.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్