తెలంగాణలో మళ్లీ కొత్త కొలువులు

Published : Jun 17, 2017, 03:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
తెలంగాణలో మళ్లీ కొత్త కొలువులు

సారాంశం

తెలంగాణ సర్కారు మరికొన్ని ఉద్యోగాలు కల్సించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రూప్ 1,2, నోటిఫికేషన్లు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే 7వేల గురుకుల సిబ్బంది పోస్టులకు సైతం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ నడుస్తున్నది. తాజాగా రెవెన్యూ  శాఖలో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.  

రెవెన్యూ శాఖలో 137 పోస్టుల భర్తీ కోసం అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా  భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల జాబితాలో

 సీనియర్ స్టెనోగ్రాఫర్ . 13 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్ . 109 పోస్టులు

జూనియర్ స్టెనోగ్రాఫర్ . 15 పోస్టులు

ఆర్థిక శాఖ ఆమోదం లభించిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం టిఎస్పిఎస్సికి జాబితా అందజేయనుంది. అనంతరం ఈ పోస్టుల భర్తీ కోసం టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu
Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ