తల్లిలేని పిల్లలన్న జాలి లేకుండా.. రాక్షసుడిలా మారిన తండ్రి, చిత్రహింసలతో వేధింపులు

Siva Kodati |  
Published : Sep 01, 2021, 08:41 PM IST
తల్లిలేని పిల్లలన్న జాలి లేకుండా.. రాక్షసుడిలా మారిన తండ్రి, చిత్రహింసలతో వేధింపులు

సారాంశం

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డలపై ఏకంగా తండ్రి దాష్టీకానికి పాల్పడ్డాడు. తల్లిలేని పిల్లలని చూడకుండా వారిని చిత్రహింసలు పెట్టాడు తండ్రి రాములు. పిల్లల దుస్థితి చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డలపై ఏకంగా తండ్రి దాష్టీకానికి పాల్పడ్డాడు. తల్లిలేని పిల్లలని చూడకుండా వారిని చిత్రహింసలు పెట్టాడు తండ్రి రాములు. పిల్లల దుస్థితి చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని .. గాయపడ్డ పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం శిశువిహార్‌కు అప్పగించారు. అనంతరం రాములను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?