ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద వంశీ అనే విద్యార్ధి ఆత్మహత్యాయత్నం:ఆసుపత్రిలో చికిత్స

Published : Nov 02, 2022, 11:09 AM ISTUpdated : Nov 02, 2022, 11:11 AM IST
 ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద వంశీ అనే విద్యార్ధి ఆత్మహత్యాయత్నం:ఆసుపత్రిలో  చికిత్స

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద బుధవారంనాడు వంశీ అనే విద్యార్ధి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని గురునానక్ యూనివర్శిటీ వద్ద వంశీ అనే విద్యార్ధి పెట్రోల్ పోసుకుని  బుధవారంనాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.కాలేజీ సమీపంలో పెట్రోల్  పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. 

కాలేజీ వద్దే  ఈ ఘటన జరిగినా తమకు ఎలాంటి సమాచారం లేదని యాజమాన్యం చెబుతుందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం  ప్రసారం చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వంశీ  ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana
Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి