హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాల కలకలం.. ప్రముఖ ఫార్మా కంపెనీలో కొనసాగుతున్న తనిఖీలు..

Published : Apr 01, 2023, 09:12 AM IST
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాల కలకలం.. ప్రముఖ ఫార్మా కంపెనీలో కొనసాగుతున్న తనిఖీలు..

సారాంశం

హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రముఖ ఫార్మా  కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 

హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రముఖ ఫార్మా  కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు సహా దాదాపు 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. జువెన్ ఫార్మా కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల  నివాసాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకే ఈడీ అధికారులు ఈ సోదాలు ప్రారంభించారు. అయితే ఈడీ సోదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?