హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య.. !

Published : Mar 25, 2023, 05:37 PM IST
హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య.. !

సారాంశం

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పరిధిలోని  కందిగూడలో విషాదం చోటుచేసుకుంది. కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పరిధిలోని  కందిగూడలో విషాదం చోటుచేసుకుంది. కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని దంపతులు సతీశ్, వేద, పిల్లలు, నిషికేత్, నిహాల్‌లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్యం కారణంగా సతీశ్, వేద దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు కూడా సైనెడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇక,  సతీశ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?