పౌర సరఫరా శాఖ ఉద్యోగులపై వేటు

Published : Nov 18, 2016, 02:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
పౌర సరఫరా శాఖ ఉద్యోగులపై వేటు

సారాంశం

ఇద్దరు జిల్లా అధికారుల సస్పెన్సన్

పౌరసరఫరాల సంస్థలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది.విధుల్లో అలసత్వం వహించినందుకుగాను సంగారెడ్డి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలుమార్లు శాఖాపరమైన సమీక్షలు నిర్వహించిన సివి ఆనంద్ సివిల్ సప్లై ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందిగా సూచించారు. ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్
మ‌రో హైదరాబాద్ నిర్మాణం.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో ఈ ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ జోరు ఖాయం