మహిళపై యాసిడ్ అటాక్

Published : Nov 18, 2016, 02:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మహిళపై యాసిడ్ అటాక్

సారాంశం

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

హైదరాబాద్ లో మహిళపై యాసిడ్ దాడి జరిగింది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ శివాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నడిచి వెళ్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశారు.

 

దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయటంతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధంమే  ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్
మ‌రో హైదరాబాద్ నిర్మాణం.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో ఈ ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ జోరు ఖాయం