మెదక్ లో దారుణం.. సెల్ ఫోన్ తీసుకున్నాడని చిన్నాన్నను హత్య చేసిన బాలుడు…

Published : Aug 10, 2023, 12:51 PM IST
మెదక్ లో దారుణం.. సెల్ ఫోన్ తీసుకున్నాడని చిన్నాన్నను హత్య చేసిన బాలుడు…

సారాంశం

మెదక్ జిల్లాలో తనకు సెల్ ఫోన్ను తీసుకున్నాడు అన్న కోపంతో సొంత చిన్న అన్నని హత్య చేశాడు  ఓ వ్యక్తి. 

మెదక్ జిల్లాలోదారుణ ఘటన వెలుగు చూసింది. సెల్ఫోన్ తీసుకున్నాడని సొంత చిన్నాన్నను దారుణంగా  కొట్టి చంపాడు ఓ బాలుడు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ (మం) గడిపెద్దాపూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. సెల్ ఫోన్ తీసుకున్నాడని చిన్నాన్నని అన్నకొడుకు రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్
Weather Update: దంచికొడుతున్న వానలు.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు