జూబ్లీహిల్స్‌లో పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు

Published : Jan 29, 2019, 06:24 PM ISTUpdated : Jan 29, 2019, 06:58 PM IST
జూబ్లీహిల్స్‌లో పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు

సారాంశం

 హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  


హైదరాబాద్: హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ బార్ వద్ద పేలుడు ఎలా సంభవించించదనే విషయమై క్లూస్ టీమ్ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. పేలుడు పదార్థాలు ఇంకా  ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు కారణాలేమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

asianet news special

షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!