కలెక్టరమ్మ ఆమ్రపాలి ఏం చేస్తున్నారంటే ?

Published : May 09, 2018, 06:19 PM ISTUpdated : May 09, 2018, 06:25 PM IST
కలెక్టరమ్మ ఆమ్రపాలి ఏం చేస్తున్నారంటే ?

సారాంశం

న్యూ స్టయిల్

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి బుధవారం చెట్లకు నీళ్లు పోశారు. ఆమె గ్రీన్ డే ను జిల్లాలో ప్రారంభించారు. ఇకనుంచి ప్రతి బుధవారం జిల్లా అధికారులంతా గ్రీన్ డే లో భాగంగా బుధవారం తప్పుకుండా మొక్కలకు నీళ్లు పోయాలని ఆదేశించారు.        
స్థానిక జూపార్కులో కలెక్టర్ ఆమ్రపాలి మొక్కలకు నీళ్లు పోశారు.

PREV
click me!

Recommended Stories

లేబర్ కోడ్స్‌పై తొందరపాటు నిర్ణయాలుండవు..: మంత్రి వివేక్ వెంకటస్వామి
మీ పిల్లలను అంగన్వాడీకి పంపించడం కాదు.. అంగన్వాడీలే మీ ఇంటికి వచ్చేస్తున్నాయి