7.50 లక్షల లంచం.. ఒకే కేసులో ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

Siva Kodati |  
Published : Jan 29, 2021, 03:06 PM IST
7.50 లక్షల లంచం.. ఒకే కేసులో ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒకే కేసులో 7.50 లక్షల లంచం డిమాండ్ చేసిన మహేశ్వరం ఎంపీడీవో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

గారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒకే కేసులో 7.50 లక్షల లంచం డిమాండ్ చేసిన మహేశ్వరం ఎంపీడీవో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఎండీవో శ్రీనివాస్.

ఐదున్నర ఎకరాల భూమి లేఅవుట్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో రూ.5.50 లక్షలు తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ గీత ఏసీబీకి చిక్కారు. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికారు పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్.

PREV
click me!

Recommended Stories

August Long Weekends : ఆగస్ట్ లో ప్రతి వీక్ లాంగ్ వీకెండ్... ఏ వారం, ఎన్ని సెలవులో తెలుసా?
కిసాన్ క్రెడిట్ కార్డు: కేంద్రం గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.2 లక్షలు