కరీంనగర్ లో 8 నెమళ్లు మృతి

Published : Mar 03, 2018, 02:18 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
కరీంనగర్ లో 8 నెమళ్లు మృతి

సారాంశం

గులికలు తిని మరణించిన 8 నెమళ్లు కరీంనగర్ జిల్లాలో సంఘటన

కరీంనగర్ జిల్లాలో 8 నెమళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి.

జిల్లాలోని ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

గ్రామ శివారులోని రాజిరెడ్డి అనే రైతు తన పొలంలో పంట కోసం విష గుళికలు చల్లారు.

ఆ గులికలు తినడం వల్లనే ఈ నెమళ్లు చనిపోయాయని స్థానికులు అంటున్నారు.

ఒకేసారి 8 నెమళ్లు మృత్యువాత పడడం చర్చనీయాంశమైంది.

PREV
click me!

Recommended Stories

Telangana: కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా.? తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం
Kaannepalli Saralamma Jatharaలో సీతక్క, పోలీసుల డాన్స్ వైరల్ | Viral Dance | Asianet News Telugu