ఆడ, మగ పోలీసుల హోళీ డ్యాన్స్ అదిరింది (వీడియో)

Published : Mar 03, 2018, 01:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఆడ, మగ పోలీసుల హోళీ డ్యాన్స్ అదిరింది (వీడియో)

సారాంశం

హోళీ డ్యాన్స్ లో దుమ్ము రేపిన పోలీసులు గున్నా గున్నా మామిడి అంటూ రెచ్చపోయారు

తెలంగాణ పోలీసులు హోళీ వేడుకల్లో పాల్గొని దుమ్ము లేపారు. తెలంగాణ అంతటా పోలీసులు చాలా ప్రాంతాల్లో హోళీ పండుగలో పాల్గొని రంగులు గుపుకుని ఎంజాయ్ చేశారు. ఇక ఇక్కడ మాత్రం రంగులు రుద్దుకోవడం వరకే ఆపలేదు. గున్నా గున్నా మామిడి.. అనే పాట పెట్టుకుని దుమ్ము రేగ డ్యాన్స్ చేశారు. ఆడ, మగ తేడా లేకుండా పోలీసులంతా చిందులేసి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మీరూ ఒక లుక్కేయండి. వీడియో కింద ఉంది.

PREV
click me!

Recommended Stories

Telangana: కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా.? తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం
Kaannepalli Saralamma Jatharaలో సీతక్క, పోలీసుల డాన్స్ వైరల్ | Viral Dance | Asianet News Telugu