సచివాలయంలో ఇకపై 144 సెక్షన్

Published : Nov 16, 2016, 04:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
సచివాలయంలో ఇకపై 144 సెక్షన్

సారాంశం

సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రకటన

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఇక పై 144 సెక్షన్ విధిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

నగరంలోని శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు, సున్నితమైన సచివాలయం వంటి ప్రాంతాలలో పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

సైఫాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సచివాలయం పరిసర ప్రాంతాలలోసిటీ పోలీస్ కమిషన్ నిబంధనలోని  ప్రకారం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu