తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టివేత, 12 మంది అరెస్ట్

By Siva KodatiFirst Published Feb 2, 2020, 6:10 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్‌లలో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

రెండు రోజుల్లో మొత్తం 30 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 13 కోట్ల రూపాయాలు, ఈ సందర్భంగా బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 12 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై నుంచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్‌కి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ తెలిపింది. 

Also Read:

ఆ విషయంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌దీ ఒకే బాట, కానీ.... తెలంగాణలో ఇలా..

కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్ లైక్ వీడియోలు

షాక్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి షోకాజ్

click me!