Telangana : హోరాహోరీ పోరు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నియోజక వర్గాల వారిగా పోటీలో నిలిచిన అభ్యర్థులు వీరే..

By Rajesh Karampoori  |  First Published Nov 10, 2023, 1:37 PM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి మహబూబ్ నగర్ (MAHABUB NAGAR)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..


Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది.

ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్  (MAHABUB NAGAR)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Latest Videos

undefined

 ఉమ్మడి మహబూబ్ నగర్   (MAHABUB NAGAR)

మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం ( MAHABUB NAGAR)

బీఆర్ఎస్ : వి. శ్రీనివాస్ గౌడ్ 

బీజేపీ      : ఏపీ మిథున్ రెడ్డి 

కాంగ్రెస్ : ఎన్నం శ్రీనివాస్ రెడ్డి 

 

జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం (JADCHERLA)

బీఆర్ఎస్ : డాక్టర్ లక్ష్మారెడ్డి 

బీజేపీ     : జే. చిత్తరంజన్ రెడ్డి

కాంగ్రెస్ : జనంపల్లి అనిరుధ్ రెడ్డి

 

దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం (DEVARKADRA)

బీఆర్ఎస్ : అలం వెంకటేశ్వర్ రెడ్డి 

బీజేపీ : కొండా ప్రశాంత్ రెడ్డి

కాంగ్రెస్ : మధుసూదన్ రెడ్డి 

 

>>  వనపర్తి జిల్లా (WANAPARTHY)

వనపర్తి శాసనసభ నియోజకవర్గం  (WANAPARTHY)

బీఆర్ఎస్ : ఎన్. నిరంజన్ రెడ్డి  

బీజేపీ : అశ్వత్థామ రెడ్డి 

కాంగ్రెస్ : తుడి మేఘారెడ్డి 

 

నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం (NAGAR KARNOOL)    

బీఆర్ఎస్ : మర్రి జనార్థన్ రెడ్డి 

జనసేన : వంగా లక్ష్మణ్ గౌడ్ 

కాంగ్రెస్ : కుచుకుళ్ల రాజేశ్ రెడ్డి

 

అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం (ST)  (ACHAMPET)

బీఆర్ఎస్ : డాక్టర్ గువ్వల బాలరాజ్

బీజేపీ  : దేవుని సతీష్ మాదిగ

కాంగ్రెస్ : చిక్కుడు వంశీకృష్ణ

 

కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం (KALVAKURTHI)

బీఆర్ఎస్ : గుర్కా జైపాల్ యాదవ్ 

బీజేపీ     : తల్లోజు ఆచారి

కాంగ్రెస్ : కసిరెడ్డి నారాయణ రెడ్డి

 

కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం (KALLAPUR)

బీఆర్ఎస్ : బీరం హర్షవర్థన్ రెడ్డి

బీజేపీ    : ఎల్లెని సుధాకర్ రావు

కాంగ్రెస్ : జూపల్లి కృష్ణ రావు 

 

>>  జోగులాంబ గద్వాల జిల్లా ( JOGULAMBAM GADWAL)

గద్వాల శాసనసభ నియోజకవర్గం  (GADWAL)

బీఆర్ఎస్ : కృష్ణ మోహన్ రెడ్డి 

బీజేపీ     : పటెల్ శివారెడ్డి 

కాంగ్రెస్ : సరిత తిరుపతమ్మ

 

ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గం (ST) (ALAMUR)

బీఆర్ఎస్ : విజయుడు 

బీజేపీ : మేరమ్మ

కాంగ్రెస్ : సంపత్ కుమార్

 

మక్తల్ శాసనసభ నియోజకవర్గం  (MAKTHAL)

బీఆర్ఎస్ :  చిట్టెం రాంమోహన్ రెడ్డి 

బీజేపీ :  మాదిరెడ్డి  జలంధర్ రెడ్డి 

కాంగ్రెస్ : వాకిటి శ్రీహరి ముదిరాజ్  

 

నారాయణపేట శాసనసభ నియోజకవర్గం  (NARAYANPET)

బీఆర్ఎస్ :  ఎస్. రాజేందర్ రెడ్డి 

బీజేపీ      : రతంగ్ పాండురెడ్డి 

కాంగ్రెస్ : డాక్టర్ చిట్టం పర్ణికరెడ్డి 

click me!