అలా సంబరపడ్డాడు: అలా చేసి ఉండకూడదు.. మళ్లీ చేయను క్షమించండి

Published : Jul 19, 2018, 04:41 PM IST
అలా సంబరపడ్డాడు: అలా చేసి ఉండకూడదు.. మళ్లీ చేయను క్షమించండి

సారాంశం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ తన ఆనందాన్ని వెరైటీగా వెలిబుచ్చాడు

గెలుపు ఇచ్చే కిక్ మరేది ఇవ్వలేదంటారు పెద్దలు... విజయం దక్కిన ఆనందంలో ఒళ్లు తెలియని మైకం వచ్చేస్తుంది.. ఆ సమయంలో ఏం చేస్తామో మనకే తెలియదు.. అదే మనల్ని నలుగురి ముందు తలదించుకునేటట్లు చేయొచ్చు. ఇప్పుడు అచ్చం అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ తన ఆనందాన్ని వెరైటీగా వెలిబుచ్చాడు.. బ్యాట్‌ను నేల మీదకు జార విడిచి సంబరాలు జరుపుకున్నాడు. దీనిపై నెటిజన్లు ‘బ్యాక్ డ్రాప్ ’ అనే పేరు పెట్టి ట్రోల్ చేశారు. దీంతో తను చేసిన పనికి పశ్చాత్తపడ్డాడు రూట్.. మరోసారి సంబరాలు చేసేటప్పుడు బ్యాట్‌ను జారవిడవని.. ఎప్పుడూ ఇలా చేయను క్షమించాలని కోరాడు.. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..
IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !