శృంగారంలో తృప్తి కోసం అవిచాలట.. తాజా సర్వే

By telugu team  |  First Published Oct 23, 2019, 4:39 PM IST

స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. 


ఒకప్పుడు శృంగారం గురించి మాట్లాడాటానికే చాలా మంది ఇబ్బందిపడేవారు. కేవలం దానిని నాలుగు గోడల మధ్యకే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దాని గురించి తెలుసుకోవడానికి కూడా యువత చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య అయితే.. రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీని గురించి ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

సెక్స్‌టాయ్స్‌ కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉండగా, వెనుకబడిన జిల్లా ‘అనంతపురం’ అత్యధికంగా సెక్స్‌ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న తృతీయశ్రేణి పట్టణాల జాబితాలో చోటు దక్కించుకోవడం. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం దేశంలో ఆరోస్థానంలో ఉంది. మన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి.
 
స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. 

Latest Videos

మగవారికి అత్యంత ఇష్టమైన సెక్స్‌ ప్రోడక్ట్స్‌ లూబ్రికెంట్స్‌ అయితే.. ఆడవారు మాత్రం అత్యధికంగా మసాజర్స్‌ కొంటున్నారట! వీటి తర్వాత సెక్సీ స్ర్పేలు, సెక్సీ లోదుస్తులు, ప్లెజర్‌ రింగ్స్‌, లైంగిక ఉద్రేకాన్ని కలిగించే లోషన్స్‌ను బాగా కొనుగోలు చేస్తున్నారు. హ్యాండ్‌ కఫ్స్‌, నర్స్‌ కాస్టూమ్స్‌ ఉత్పత్తులను కూడా ఎక్కువగా కొనుగోలు చేశారని ఆ సంస్థ తెలిపింది.

మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు. బరోడ, పుణె, తిరువనంతపురాల్లోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయి.

సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు ఇవి...
ఎక్కువగా అమ్ముడయ్యేది మసాజ్‌ ఆయిల్స్‌.
భోపాల్‌ వాళ్లు కండోమ్స్‌లోని అన్ని ఫ్లేవర్లను ఆస్వాదిస్తారు.
నాగ్‌పూర్‌వాసులు ఇచ్చిన ఆర్డర్స్‌ను స్వయంగా కలెక్ట్‌ చేసుకుంటారు.
దేశంలో రోజూ 10 కోట్ల మంది ప్రజలు శృంగారంలో పాల్గొంటున్నారు.
ప్రపంచంలో సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే దేశాల్లో మనది ఐదో ర్యాంకు.
‘ఇండియన్‌ బాబీ’ పేరుతో ఎక్కువ మంది పోర్న్‌ వీడియోల కోసం సెర్చ్‌ చేస్తున్నారు
‘రిపీటెడ్‌ కస్టమర్స్‌’లో 25-34 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారు.
35-45 ఏళ్ల వారు ఈ సెక్స్‌టాయ్స్‌ కొనడం ఏడాది కాలంగా బాగా పెరిగింది.

click me!