childrens day 2023 : ప్రతి ఏడాది నవంబర్ 14 న భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఈ సందర్భంగా పిల్లలకు ఎలా శుభాకాంక్షలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..
childrens day 2023 : చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందిన భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని మనం ప్రతి ఏటా నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. నిజానికి బాలల దినోత్సవం అనేది జస్ట్ ఒక తేదీ మాత్రమే కాదు. ఇది పిల్లల ఆనందం, అమాయకత్వం, ప్రతి పిల్లవాడిలో దాగున్న సామర్థ్యానికి ఇదొక వేడుక. మరి ఈ స్పెషల్ డే నాడు పిల్లలలకు ఎలా విషెస్ చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
హ్యాపీ చిల్డ్రన్స్ డే.. మీ కలలు మీ చిరునవ్వులంత పెద్దవిగా ఉండాలి. మీ భవిష్యత్తు సూర్యుని లాగే వెలిగిపోతూ ఉండాలి.