బాహుబలిగా వైఎస్సార్ .. కేసీఆర్.. పపర్ స్టార్ ( వీడియో)

Published : Mar 30, 2017, 10:56 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బాహుబలిగా వైఎస్సార్ .. కేసీఆర్.. పపర్ స్టార్ ( వీడియో)

సారాంశం

బాహుబలి సాంగ్ లో కనువిందు చేసిన ముగ్గరు నేతలు... నెటిజన్ల క్రియేటివిటీకి అద్దంపట్టిన వీడియోలు  

బాహుబలి 2 సినిమాలో హీరో ప్రభాస్ మీద ‘పడమర కొండల్లో వాలిన సూరీడా...’ అనే పాటను చిత్రీకరించారు. సినిమా రిలీజ్ అయితేకానీ చెప్పలేం ఆ సాంగ్ విజువల్ గా ఎంత గొప్పగా తీశారో అనేది. కానీ, అదే సాంగ్ ను దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ మీద, తెలంగాణ సీఎం కేసీఆర్ మీద, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది.

మీకెప్పుడైనా ఆ ఆలోచన వచ్చిందా... నెటిజన్లలో కొందరికీ ఆ ఆలోచన రావడమే తరువాయి ఇలా ముగ్గరు నేతల వీడియో ఫుటేజ్ మీద అద్భుతంగా ఆ సాంగ్ ను మిక్స్ చేసి ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

యూట్యూబ్ లో ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
 

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu