‘పాడుతా తీయగా’ గాయకుడు సుజిత్ ఆత్మహత్య

Published : Jun 06, 2017, 02:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
‘పాడుతా తీయగా’  గాయకుడు సుజిత్  ఆత్మహత్య

సారాంశం

ఎస్ పి బాలసుబ్రమణ్యం నిర్వహిస్తున్న ‘పాడుతా తీయగా’ యువ గాయకుడు సుజిత్(23) ఆత్మహత్య కు చేసుకున్నాడు హైదరాబాద్ ఎల్ బి నగర్ లోని నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆయన చనిపోయారు. పాడుతా తీయగా కార్యక్రమంలో భాగా రాణించిన  గాయకులలోసుజిత్ ఒకరు. అతను ఇంతవరకు 200 స్టేజ్ షోలు ఇచ్చాడని చెబుతున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. సుజిత్ ఒక అర్కెస్ట్రాలో సభ్యుడు. దీని తరఫునే కార్యక్రమాలిచ్చేవాడు.

ఎస్ పి బాలసుబ్రమణ్యం ఈ టివిలో నిర్వహిస్తున్న ‘పాడుతా తీయగా’ యువ గాయకుడు సుజిత్(23) ఆత్మహత్య కు చేసుకున్నాడు .

హైదరాబాద్ ఎల్ బి నగర్ లోని నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆయన చనిపోయారు. పాడుతా తీయగా కార్యక్రమంలో భాగా రాణించిన  గాయకులలో సుజిత్ ఒకరు. అతను ఇంతవరకు 200 స్టేజ్ షోలు ఇచ్చాడని చెబుతున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. సుజిత్ ఒక అర్కెస్ట్రాలో సభ్యుడు. దీని తరఫునే కార్యక్రమాలిచ్చేవాడు.

సుజిత్ తండ్రి ఒక ప్రభుత్వో ద్యోగి. వీరు కడపి జిల్లాకు చెందిన వారు. ఈ మధ్యే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం వల్ల నిరాశకు లోనై సుజిత్  ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !