
కృష్ణా జిల్లా పెంచికలమూరు గ్రామానికి చెందిన కృష్ణకుమారిని కైకలూరు మండలం నత్తగుల్లపాడు శరత్ బాబు పెళ్లి చేసుకుని 9 సం. తర్వాత వదిలేశాడు. ఒకామెను ఉంచుకుని కులుకుతూ, భార్యను పుట్టింటికి పంపాడు. మరి పట్టించుకోలేదు.హింసించాడు. అసహ్య కరమయిన నిందులు మోపాడు. కట్నం కోసం వేధించాడు. అతగాడికి చెల్లెలు మద్దుతు కూడా ఉంది. మెల్లిగా ఉంచుకున్నామెను ఇంట్లోనే పెట్టుకుని కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడా తనకు న్యాయం జరగడలేదని కృష్ణకుమ ారి అవేదన చెందుతూ ఉంది. ఆమెకు న్యాయం చేసేందుకు వూర్లోని మహిళలు ముద్దతు పలికారు. ముందు ముందు ఏమి జరిగుతుందో తెలియదుకాని, ప్రస్తుతానికి మొగుడ్ని అలా ఉతికేశారు.