పైసా లేకుండా 4జీ ఫోన్, కానీ కండీషన్లు అప్లై

Published : Jul 21, 2017, 11:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
పైసా లేకుండా 4జీ ఫోన్, కానీ కండీషన్లు అప్లై

సారాంశం

4జీ నెట్‌వ‌ర్క్ తో ప‌ని చేస్తుంది. వాయిస్ కమాండ్ తో ఆప‌రేట్ చెయ్య‌వ‌చ్చు. ప్రాంతీయ భాష‌ల‌లో స‌మాచారం పంప‌వ‌చ్చు. జియో స్మార్ట్ ఫోన్ లో అన్‌లిమిటెడ్ డేటా ఫ్రీ.

మ‌రో సంచ‌ల‌నానికి జియో పునాది వేసింది.  చాలా త‌క్కువ ధ‌ర కే  4జీ జియో ఫోన్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఫ్రీ ఇంట‌ర్నేట్‌ని అందించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్పుడు మోబైల్ రంగంలో మ‌రో సంచ‌లనానికి  నాంది ప‌లికారు. చాలా త‌క్కువ రేటుకే జీయో ఫోన్ ను ప్ర‌క‌టించారు.

జియో ఫోన్ ప్ర‌త్కేక‌త‌లు


4జీ నెట్‌వ‌ర్క్ తో ప‌ని చేస్తుంది.
వాయిస్ కమాండ్ తో ఆప‌రేట్ చెయ్య‌వ‌చ్చు.
ప్రాంతీయ భాష‌ల‌లో స‌మాచారం పంప‌వ‌చ్చు.
జియో స్మార్ట్ ఫోన్ లో అన్‌లిమిటెడ్ డేటా ఫ్రీ.
జియో ఫోన్ తో టివీకి క‌నేక్ట్ చేసుకోవ‌చ్చు.
22 భాష‌లు అందుబాటు.
హెచ్ డి వీడియోలు చూడ‌వ‌చ్చు.

స్వాతంత్య దినోత్స‌వం నుండి ఫోన్ అమ్మ‌కాలు ప్రారంభం

అగష్టు 24 నుండి 4జీ ఫోన్ బుకింగ్స్ ప్రారంభం.

సెప్టెంబర్ 1వ తేది నుండి కస్టమర్లకు అందిస్తారు.. 

153 రూపాయలకు నెలంతా ఫ్రీ డేటా.

4జీ ఫోన్ ఉచితం కానీ  సేక్యూరిటి కోసం 1500 కట్టాలి.

1500 రూపాయలు 36 నెలల తరువాత తిరిగి  ఇస్తారు.

ఈ  ఆఫర్ కేవలం భారతీయులకు మాత్రమే.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu