ప్రసవ వేదనను ఫేస్ బుక్ లైవ్ లో...

Published : Jan 02, 2017, 02:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ప్రసవ వేదనను ఫేస్ బుక్ లైవ్ లో...

సారాంశం

బ్రిటన్ మహిళ సాహసం

 

ఫేస్ బుక్ ను ఇలా కూడా ఉయోగిస్తారా అనుకోకుండా ఉండలేం. ఈ తెల్లమ్మాయి ఇచ్చిన షాక్ ను చూస్తే..

 

ఫేస్ బుక్ లైవ్  ఆప్షన్ తీసుకొచ్చాక దానికి విపరీతంగా క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.

 

సెలబ్రెటీలనుంచి కామన్ మెన్ వరకు తమ విషయాలను ఇప్పుడు లైవ్ లో అందరితో పంచుకుంటున్నారు.

 

ఇంతరవకు బాగానే ఉంది..  బ్రిటన్ కు చెందిన  సారా జేన్ లుంగ్‌స్ట్రామ్ అనే ఓ మ‌హిళ మాత్రం

 

తానుపడుతున్న పురుటినొప్పులను కూడా  ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టింది. దాదాపు రెండు ల‌క్ష‌ల‌ మంది దాన్ని చూశారు.

 

ఆమెకు పుట్టిన పాపను లైవ్ లో  చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.  

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !