రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయంటే..(వీడియో)

Published : Apr 09, 2017, 09:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయంటే..(వీడియో)

సారాంశం

ట్రాఫిక్ నిబంధనలను పాటించటం ద్వారా వీలైనంతగా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఎలాగో చూడండి

ప్రమాదమంటేనే చెప్పకుండా వచ్చి మీద పడేది. అయితే, ఈ ప్రమాదాల్లో రోడ్డు ప్రమాదాలను మాత్రం కొంత వరకూ ముందుగా ఊహించవచ్చు, తప్పించుకోవచ్చు. ఎలాగంటే ట్రాఫిక్ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించటం ద్వారా వీలైనన్ని ప్రమాదాలను నివారించే అవకాశాలున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించంట ద్వారా జరిగే ప్రమాదాలపై కలకత్తా పోలీసులు ఓ వీడియోను విడుదల చేసారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో మీరూ చూడండి...

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !