హిమాచల్ కొండచరియలు ఇలా కూలిపోయాయి(వీడియో)

Published : Sep 02, 2017, 07:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
హిమాచల్ కొండచరియలు ఇలా కూలిపోయాయి(వీడియో)

సారాంశం

ఛండీగడ్-సిమ్లా జాతీయ రహదారి మీద కొండచరియలు ఇలా కూలిపోయాయి

 

ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాసమీపంలో భారీ కొండచరియలు కూలడం జరిగింది. అనేక వాహనాలు  ఈ మట్టిలో కూరుకుపోయాయి.  సిమ్లా సమీపంలో జాతీయ రహదారి మీద ధాల్ టెనెల్ దగ్గిర ఈ ప్రమాదం జరిగింది. కనీసం ఆరు వాహనాలు మట్టిలో పూరుకుపోయాయని చెబుతున్నారు. కొండచరియ కూలిపోతున్నపటి వీడియోలను  ఎఎన్ఐ వార్త సంస్థ  విడుదల చేసింది. వీడియోలు చూడండి...

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !