
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఏం చేసిన న్యూస్ అవుతుంది. శ్రీలంక సూపర్ ప్యాన్ పెర్సీ. మీరు టీవీలో చూసి ఉంటారు. ఆయన 81 వ పెట్టిన రోజు ఈ మధ్యనే జరిగింది. ఇండియా టీం శ్రీలంక పై మొదటి టెస్టు గెలిచిన అనంతరం. కోహ్లి, అంకుల్ పెర్సీ వద్దకు వెళ్లీ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపాడు. పక్కనే ఉన్న శిఖర్ ధావన్ కూడా పెర్సీ కి విషేష్ చెప్పడానికి వచ్చాడు. ఇరువురు కలిసి బర్త్ సందర్భంగా ఒక కేక్ ఇచ్చి రెండు చేతులు ఇరువురు తీసుకొని ముద్దు పెట్టారు.
ఇది ఇలా ఉంటే 2015 లో అంకుల్ పెర్సీతో కోహ్లి, అంజిక్యా రహానే, రోహిత్ శర్మతో పాటు మిగతా ఇండియన్ టీం డ్యాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయింది. మీరు చూడండి మన ఇండియన్ క్రికెటర్లు అంకుల్ పెర్సీతో చేసిన హాంగామా.