(వీడియో) కాబూల్ ను కుదిపేసిన పేలుడు ఇదే

Published : May 31, 2017, 05:10 PM ISTUpdated : Mar 24, 2018, 12:05 PM IST
(వీడియో) కాబూల్ ను కుదిపేసిన పేలుడు ఇదే

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో కారు బాంబు పేలాంది.  ఈ వీడియో చూస్తే అది ఎంత భయంకరమయిన పేలుడో తెలిసిపోతుంది.   ఆత్మాహుతి దళం జరిపిన ఈ  దాడిలో సుమారు 80 మంది మృతి చెందారని అనుమానిస్తున్నారు. 300 మంది గాయ‌ప‌డ్డారు. జాన్‌బాగ్ స్క్వేర్‌లో జ‌రిగిన పేలుడు వీడియోకు చిక్కింది.రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం విచారకరం. ఇంత శక్తి వంతమయిన పేలుడు ఈ మధ్య కాలంలో ఆఫ్ఘన్ లో జరగలేదని చెబుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ నగరం భయంకరమయిన కారు బాంబు పేలుడతో దద్ధరిల్లింది. ఈ వీడియో చూస్తే  అది ఎంత భయంకరమయిన పేలుడో తెలిసిపోతుంది.   ఆత్మాహుతి దళం జరిపిన ఈ  దాడిలో సుమారు 80 మంది మృతిచెందారని అనుమానిస్తున్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  300 మంది గాయ‌ప‌డ్డారు. జాన్‌బాగ్ స్క్వేర్‌లో జ‌రిగిన పేలుడు వీడియోకు చిక్కింది.రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం విచారకరం.

 

ఇంత శక్తి వంతమయిన పేలుడు ఈ మధ్య కాలంలో ఆఫ్ఘన్ లో జరగలేదని చెబుతున్నారు. పొద్దున రంజాప్ ప్రార్థన హడావిడిలో ముస్లింలున్నపుడు ఈ ఆత్మాహుతి పేలుడు జరిగింది. జర్మనీ రాయబార కార్యాలయానికి, అధ్యక్ష భవనానికి సమీపంలో ఈ మారణ హోమం జరిగింది. చాలా దూరం నుంచి పేలుడును  వీడియోకెమెరాతో షూట్ చేశారు. 

ఈ వీడియో వీక్షించండి.

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !