ఆ ప‌ర్య‌ట‌న‌ విరాట్ కోహ్లీకి పెద్ద స‌వాల్

Published : Aug 29, 2017, 06:48 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఆ ప‌ర్య‌ట‌న‌ విరాట్ కోహ్లీకి పెద్ద స‌వాల్

సారాంశం

దక్షణాఫ్రికా పరిస్థితులు చాలా కఠినమైనవి కోహ్లీ బ్యాటింగ్ కి పెద్ద సవాల్ గా నిలుస్తుంది.

వ‌చ్చే ఏడాది ద‌క్షిణాఫ్రికా టూర్ లో విరాట్ కోహ్లీ రాణించ‌డం అంత ఈజీ కాద‌ని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. అన్నారు.  ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్ లా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి అసలు సిసలైన పరీక్ష ముందన్నదని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు రాబోతున్న టీమిండియాకు అక్క‌డి ప‌రిస్థితులకు అల‌వాటు ప‌డ‌టం అంత సుల‌భం కాద‌న్నారు. త‌మ మైద‌నాలు విరాట్ కోహ్లీ స‌త్తాకు స‌వాల్ గా  నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
 
టెస్టు క్రికెట్ లో టీమిండియా అదరగొడతున్న సంగ‌తి తెలిసిందే. అదే విష‌యాన్ని స్మిత్ ప్ర‌స్తావిస్తూ.. భారత్ విజయాల్లో కోహ్లి పాత్ర‌కు కితాబిచ్చాడు. బ్యాట్ తో రాణిస్తూ జట్టుకు వరుస విజయాల్ని కోహ్లి అందిస్తున్నాడు. భారత్ తో శ్రీలంక, కరీబియర్ పిచ్ ల్లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. శ్రీలంక, కరీబియన్లలో బంతి బ్యాట్ మీదకి స్లోగా వస్తుంది. సఫారీ పిచ్ లు అందుకు భిన్నం అని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

 

మరిన్ని వార్తాల కోసం కింద క్లిక్ చేయండి 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !