నేటి తిరుమల సమాచారం

Published : Oct 02, 2017, 09:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
నేటి తిరుమల సమాచారం

సారాంశం

సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది

తిరుమల సమాచారం 

 సోమవారం
  02.10.2017
  

* స్వామి దర్శనం కోసం
   కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో‌
   నిండినది.బైట కూడా భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 12 గంటల 
   సమయం పడుతుంది.

* కాలి నడకన తిరుమలకి
   వచ్చే భక్తులకి అలిపిరి
   మార్గంలో 14000,
   శ్రీవారిమెట్టు మార్గం 6000
   మందికి మాత్రమే
   దివ్యదర్శనం.

* నిన్న అక్టోబర్ 01 న
   83,759 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 49,255 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:1.70కోట్లు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !