
తిరుమల సమాచారం
* ఈరొజు బుదవారం
28.06.2017
ఉ!! 5 గంటల సమయానికి
* సర్వదర్శనం కోసం 27
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 10
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 14 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 7 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూన్ 27 న
99,116 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 34,054 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు
* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 4కోట్ల