(వీడియో) టిడిపి మోసం చేసింది, అందుకే దేవుళ్ల మద్దతు కోరుతున్నా

Published : Jun 27, 2017, 03:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
(వీడియో) టిడిపి మోసం చేసింది, అందుకే దేవుళ్ల మద్దతు కోరుతున్నా

సారాంశం

కృష్ణా జిల్లా పామర్రు నియజకవర్గం మొవ్వ గ్రామంలోని దేవాలయంలో ఎం ఆర్ పి ఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఈ రోజు పూజలు చేశారు.రిజర్వేషన్ల వర్గీకరణపై  మాట ఇచ్చిన నేతలే మోసం చేస్తున్నందున ,దేవుళ్ల, దేవతల మద్దతు కోసం తీర్థ యాత్రలు చేస్తున్న.

 

కృష్ణా జిల్లా పామర్రు నియజకవర్గం మొవ్వ గ్రామంలోని దేవాలయంలో ఎం ఆర్ పి ఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఈ రోజు పూజలు చేశారు. సమస్య ల మీద మాదిగలు కనీసం మీటింగులు కూడా పెట్టుకోకుండా తెలుగుదేశ  ప్రభువులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామిక  స్వచ్ఛను టీడీపీ హరిస్తున్నదని అన్నారు.

రిజర్వేషన్ల వర్గీకరణపై  మాట ఇచ్చిన నేతలే మోసం చేస్తున్నందున ,దేవుళ్ల, దేవతల మద్దతు కోసం తాను తీర్థ యాత్రలు చేస్తున్నట్లు కృష్ణమాదిగ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !