(వీడియో) గుడివాడలో మంద కృష్ణవర్గీకరణ పూజలు

Published : Jun 28, 2017, 11:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
(వీడియో) గుడివాడలో మంద కృష్ణవర్గీకరణ పూజలు

సారాంశం

ఎస్సీ రిజర్వేషన్ల  వర్గీకరణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్సు మార్చాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈ రోజు గుడివాడలో వినాయక స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం చర్చిలో ప్రార్థనలు కూడా చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !