(వీడియో) సిగిరెట్లు తాగితే లంగ్స్ ఏమవుతాయో చూడండి

Published : Jun 22, 2017, 05:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
(వీడియో) సిగిరెట్లు తాగితే లంగ్స్ ఏమవుతాయో చూడండి

సారాంశం

మనంతట మనంగా అనారోగ్యాన్ని చెడగొట్టుకుంటున్న వాటిల్లో సిగిరెట్ స్మోకింగ్ ప్రధానం.

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. వాతావరణంలో మార్పులు, కొన్నిసార్లు నీటి కాలుష్యం, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ మనచేతిలో ఉండదు. కానీ చేతులారా మనంతట మనంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటాన్ని ఏమనాలి?  మనంతట మనంగా అనారోగ్యాన్ని చెడగొట్టుకుంటున్న వాటిల్లో సిగిరెట్ స్మోకింగ్ ప్రధానం. సిగిరెట్ తాగితే మన లంగ్స్ ఏ విధంగా చెడిపోతాయో సున్నితంగా చూపిస్తున్నారు. మీరూ చూడండి. ఒక సిగిరెట్ తాగితేనే లంగ్స్ ఇలా అయితే, ప్రతీరోజూ తాగే వాళ్ళ లంగ్స్ ఇక ఏ విధంగా తయారవుతాయో చెప్పనక్కర్లేదు.                                                                                                         

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !