దాసరి విశ్వరూపం ఇందులో చూడండి

Published : May 31, 2017, 12:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
దాసరి విశ్వరూపం ఇందులో చూడండి

సారాంశం

దర్శక రత్న గా గుర్తుండిపోయిన దాసరి నారాయణ రావు 151 సినిమాలకు దర్శకత్వం వహించారు. 252 చిత్రాలకు మాటల రచయితగా పని చేశారు. తెలుగు, తమిళం కన్నడ చిత్రాల్లో నటించారు. ఆయన గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించారు. అనేక అవార్డులు అందుకున్నారు. దాసరి విశ్వరూపానికి  కొన్ని ఉదాహరణలు...

1972 తో దాసరి యుగం మొదలయింది.

.

దర్శక రత్న గా గుర్తుండిపోయిన దాసరి నారాయణ రావు 151 సినిమాలకు దర్శకత్వం వహించారు. 252 చిత్రాలకు మాటల రచయితగా పని చేశారు. తెలుగు, తమిళం కన్నడ చిత్రాల్లో నటించారు. ఆయన గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించారు. అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన చిత్రాలు కొన్ని.

 

తాత మనవడు (1972) (మొదటి సినిమా)
సంసారం సాగరం (1973)
బంట్రోతు భార్య (1974)
ఎవరికి వారే యమునా తీరే (1974)
రాధమ్మ పెళ్ళి (1974)
తిరుపతి (1974)
స్వర్గం నరకం (1975)
బలిపీఠం (1975)
భారతంలో ఒక అమ్మాయి (1975)
దేవుడే దిగివస్తే (1975)
మనుషులంతా ఒక్కటే (1976)
ముద్దబంతి పువ్వు (1976)
ఓ మనిషి తిరిగి చూడు (1976)
పాడవోయి భారతీయుడా (1976)
తూర్పు పడమర (1976)
యవ్వనం కాటేసింది (1976)
బంగారక్క (1977)
చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
ఇదెక్కడి న్యాయం (1977)
జీవితమే ఒక నాటకం (1977)
కన్యాకుమారి (1978)
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
కటకటాల రుద్రయ్య (1978)
శివరంజని (1978)
స్వర్గ్ కరక్ (హిందీ, 1978) (Story, Screenplay and Director)
గోరింటాకు (1979)
కళ్యాణి (1979)
కోరికలే గుర్రాలైతే (1979)
నీడ (1979)
పెద్దిల్లు చిన్నిల్లు (1979) (actor and director)
రాముడే రావణుడైతే (1979)
రంగూన్ రౌడీ (1979)

జ్యోతి బనే జ్వాల (హిందీ, 1980)
బండోడు గుండమ్మ (1980)
భోళా శంకరుడు (1980)
బుచ్చిబాబు (1980)
సర్కస్ రాముడు (1980)
దీపారాధన (1980)
ఏడంతస్తుల మేడ (1980)
కేటుగాడు (1980)
నక్షత్రం (1980)
పాలు నీళ్ళు (1980)
సర్దార్ పాపారాయుడు (1980)
సీతారాములు (1980)
శ్రీవారి ముచ్చట్లు (1980)
స్వప్న (1980) (Director)
యే కైసా ఇన్సాఫ్ (1980)
ప్యాసా సావన్ (1981) (Director)
అద్దాల మేడ (1981)
ప్రేమాభిషేకం (1981)
ప్రేమ మందిరం (1981)
ప్రేమ సింహాసనం (1981)
బొబ్బిలి పులి (1982) (Story, Dialogues, Screenplay and Director)
గోల్కొండ అబ్బులు (1982)
జగన్నాథ రథచక్రాలు (1982)
జయసుధ (1982)
కృష్ణార్జునులు (1982)
మెహిందీ రంగ్ లాయేగీ (హిందీ, 1982)
ఓ ఆడది ఓ మగాడు (1982)
రాగదీపం (1982)
స్వయంవరం (1982)
యువరాజు (1982)
ప్రేమ్ తపస్య (హిందీ, 1983)
బహుదూరపు బాటసారి (1983)
మేఘసందేశం (1983)
ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు (1983)
పోలీస్ వెంకటస్వామి (1983)
రాముడు కాదు కృష్ణుడు (1983)
రుద్రకాళి (1983)
ఊరంతా సంక్రాంతి (1983)
యాద్గార్ (హిందీ, 1984)
ఆశాజ్యోతి (1984)
Aaj Ka శాసన సభ్యులు. Ram Avtar (1984)
అభిమన్యుడు (1984)
హైసియత్ (హిందీ, 1984)
జగన్ (1984)
జస్టిస్ చక్రవర్తి (1984)
పోలీస్ పాపన్న (1984)
యుద్ధం (1984)
జఖ్మి షేర్ (హిందీ, 1984)
వఫాదార్ (హిందీ, 1985) (Director)
బ్రహ్మముడి (1985)
ఏడడుగుల బంధం (1985)
లంచావతారం (1985)
పెళ్ళి మీకు అక్షింతలు నాకు (1985)
తిరుగుబాటు (1985)
ఆది దంపతులు (1986)
ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
తాండ్ర పాపారాయుడు (1986)
ఉగ్ర నరసింహం (1986)
ఆత్మ బంధువు (1987)
బ్రహ్మ నాయుడు (1987)
మజ్ను (1987)
నేనే రాజు – నేనే మంత్రి (1987)
హిట్లర్ (1997) (Actor)
విశ్వనాథ నాయకుడు (1987)
బ్రహ్మ పుత్రుడు (1988)
ఇంటింటి భాగోతం (1988)
కాంచన సీత (1988)
ప్రజా ప్రతినిధి (1988)
లంకేశ్వరుడు (1989) (Writer and Director)
బ్లాక్ టైగర్ (1989)
మాత్ కీ లడాయి (హిందీ, 1989)
నా మొగుడు నాకే సొంతం (1989)
టూ టౌన్ రౌడీ (1989)

మా అల్లుడు (1990)
అమ్మ రాజీనామా (1991) (actor and director)
నియంత (1991)
రాముడు కాదు రాక్షకుడు (1991)

అహంకారి (1992) 
అహంకారి (1992)
సూరిగాడు (1992)
సుబ్బారాయుడి పెళ్ళి (1992)
మామగారు (1991)
వెంకన్నబాబు (1992)
సంతాన్ (1993)
అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)
కుంతీ పుత్రుడు (1993)
మామా కోడలు (1993)
బంగారు కుటుంబం (1994)
నాన్నగారు (1994)
కొండపల్లి రత్తయ్య (1995)
మాయా బజార్ (1995)
ఒరే రిక్షా (1995)
విశ్వామిత్ర (1995)
కళ్యాణ ప్రాప్తిరస్తు (1996)
ఒసే రాములమ్మ (1997)
గ్రీకువీరుడు (1998)
2000 దశాబ్దం సవరించు
అడవి చుక్క (2000)
కంటే కూతుర్నే కను (2000) (story, dialogues, lyrics, screenplay and direction)
సమ్మక్క సారక్క (2000)
చిన్నా (2001)
కొండవీటి సింహాసనం (2002) (Producer and Director)
రైఫిల్స్ (2002)
ఫూల్స్ (2003)
మైసమ్మ IPS (2007) (Story Writer)
ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007)
మేస్త్రీ 2009
యంగ్ ఇండియా 2010
పరమ వీరచక్ర 2011
ఎర్రబస్ (2014).

(జాబితా అసంపూర్ణం.)

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !