గుంటూరులో భనవం ఇలా కుప్పకూలింది

Published : Nov 11, 2017, 05:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
గుంటూరులో భనవం ఇలా కుప్పకూలింది

సారాంశం

మరమ్మతులలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది.

గుంటూరులో మరమ్మతులలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. నంది వెలుగులో మణి హోటల్ వద్ద ఈ భవనం ఉంది. ఇటీవల రోడ్డు వెడల్పు చేస్తున్నపుడు భవనం సగం కూల్చాల్సి వచ్చింది.  మిగతా భాగం రిపేర్లలో ఉండగా కూలిపోయింది. అయితే కూలిపోయే సూచనలు కనపించగానే కూలీలు భవనం ఖాలీ చేసి వెళ్లారు. దీనితో ప్రాణాపాయం తప్పింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !