కష్టాల్లో ఉన్న వాళ్లకు ఉస్మానియా అండగా ఉంటుంది (వీడియో)

Published : Aug 08, 2017, 02:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కష్టాల్లో ఉన్న వాళ్లకు ఉస్మానియా అండగా ఉంటుంది (వీడియో)

సారాంశం

నేరెళ్ల ఇసుక మాఫియా దౌష్ట్యానికి బలయిన వారికి ఉస్మానియా అండగా ఉంటుందని  స్టూడెంట్స్ జెఎసి నేత ప్రకటించారు.

 

ఎక్కడ అణచివేత ఉంటదో... ఎక్కడ కష్టం ఉంటదో... ఎక్కడ ప్రజల గొంతు నొక్కబడుతదో.... ఎక్కడ బాధితులను ప్రలోభాలకు గురిచేసి బయపెడుతరో...   అక్కడ ఈ ఓయూ అండగా ఉంటదతని ఉస్మానియా స్టూడెంట్స్ జెఎసి నాయకురాలు బాల లక్ష్మి చెబుతున్నారు.సిరిసిల్ల లో ఇటీవల పోలీసుల చిత్రహింసలకు గురయిన  నేరెళ్ల బాధితులను ఒయు విద్యార్థులు పరామర్శించారు. వారికి ఆమె ఈ హమీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !