
కర్నూలు జిల్లా శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయింది. దీనికి ముహూర్తం 14 సాయంత్రం 5 గం. ఆ రోజు తన మద్దతు దారులయిన మునిసిపల్ కౌన్సిలర్ల సహ జగన్మోహన్ రెడ్డి ని కలువనునట్లు మాకు సమాచారం అందింది. సాయంకాలం లోపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంతో నంద్యాల మునిసిపాలిటి భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోతందుని అనుకుంటున్నారు.