స్పైసీ బావర్చిలో దారుణం.. టిప్పు కోసం ప్రాణం తీశారు ( video)

Published : Apr 10, 2017, 01:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
స్పైసీ బావర్చిలో దారుణం.. టిప్పు కోసం ప్రాణం తీశారు ( video)

సారాంశం

కస్టమర్ ఇచ్చిన రూ.30 కోసం ఇద్దరు వెయిటర్లు కొట్టుకున్నారు. అందులో ఒకరు మరణించారు.

30 రూపాయిలు ఓ నిండు ప్రాణాన్ని బలగొంది. హైదరాబాద్ పాతబస్తీలోని స్పైసీ బావర్చిలో దారుణం చోటు చేసుకుంది.కస్టమర్ ఇచ్చిన టిప్ తనకంటే తనకే నని ఇద్దరు వెయిటర్లు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

 

ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజు సృహతప్పి పడిపోయాడు. అతడితో గొడవపడిన కమలేష్ అనే వెయిటర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !