శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం ట్రస్ట్ కి ఈరోజు రూ.25లక్షల విరాళం అందజేశారు.హైదరాబాద్ కి చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి ఈ విరాళాన్ని అందజేశారు. దీనిని డీడీ రూపంలో శనివారంతిరుమల జేఈవో కెఎస్ శ్రీనివాస రాజు కి ఆమె అందజేశారు.