ఇట‌లీలో ట్రంప్ దొంగ‌త‌నం చేశాడు

Published : Jul 25, 2017, 06:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ఇట‌లీలో ట్రంప్ దొంగ‌త‌నం చేశాడు

సారాంశం

ట్రంప్ ముసుగులో దొంగతనం సినిమాను కాపీ కొట్టడానికి ప్రయత్నించిన దొంగలు అడ్డంగా బుక్ అయిన అన్నదమ్ములు

అదేంటి అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడు ఇట‌లీలో దొంగ‌త‌నం చెయ్య‌డ‌మేంట‌ని అనుకుంటున్నారా..! అవునండి ఇటలీ లో డొనాల్డ్ ట్రంప్ దొంగ‌త‌నం చేశాడు అందుకు అరెస్ట్ కూడా చేశారు. ఇట‌లీయ‌న్ పోలీసుల నివేదిక ప్ర‌కారం. ఇట‌లీ రాజ‌ధాని రోమ్‌లో సోమవారం నాడు ఉద‌యం ఇద్ద‌రు డొనాల్డ్ ట్రంప్ ముసుగులు వేసుకొని ఒక షాపింగ్ కాంప్లేక్స్ లో దొంగ‌త‌నానికి దిగారు. అక్క‌డ క్యాష్ కౌంట‌ర్ లో ఉన్న మెనేజ‌ర్‌ని బెదిరించి డ‌బ్బును అంతా దోచుకున్నారు.


అప్ప‌టికే పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఇదంతా గ‌మ‌నిస్తున్న విష‌యం తెలియ‌క దొంగ‌త‌నానికి వ‌చ్చిన వారు త‌మ‌కు కావ‌ల‌సిన వ‌స్తువులను తీసుకుంటు కాల‌యాప‌న చేయ్య‌సాగారు, అప్పుడే అక్కడ‌కి చేరుకున్న పోలీసులు ఆ కాంప్లేక్స్ చుట్టుముట్టారు. దీంతో ట్రంప్ ముసుగులో వ‌చ్చిన ఇద్ద‌రు దొంగ‌లు ఆ స్టోర్ లో ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను చంపేస్తామ‌ని బెదిరించారు. ఈ త‌తంగం అంతా దాదాపుగా గంట‌కు పైగా న‌డిచింది. 

చివ‌రికి ఆ ట్రంప్ ముసుగులో వ‌చ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు, వారిని ముసుగులు తొల‌గించి విచారించారు. దొంగ‌త‌నానికి వ‌చ్చిన‌ ఇరువురు అన్న‌ద‌మ్ముల‌ని తెలిపారు. 1997 లో వ‌చ్చిన ది జాక‌ల్ రాబ‌రీ సినిమా లో మాదిరి కాపి కొట్టామ‌ని తెలిపారు. కానీ చివ‌రిక అడ్డంగా దొరికిపోయా

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu