నోకియా 8,9 రిలీజ్ డెట్ వ‌చ్చేసింది

Published : Jul 17, 2017, 01:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
నోకియా 8,9 రిలీజ్ డెట్ వ‌చ్చేసింది

సారాంశం

నోకియా 8,9 రిలీజ్ డెట్స్‌ని నోకియా ప్ర‌కటించింది నోకియా 8ని జూలై 31 న విడుద‌ల స్నాప్‌డ్రాగ‌న్ 835 స్పీడ్‌ తో విడుదల  

నోకియా మోబైల్ రంగంలో మ‌రో సారీ త‌న అధిప‌త్యాని ప్ర‌ద‌ర్శించ‌డానికి రెడి అయింది,  ఇప్ప‌టికే నోకియా 3,5,6ల‌ను మార్కేట్‌లోకి విడుద‌ల చేసింది, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఆప్‌లైన్ ఆన్‌లైన్ స్టోర్ల‌లో అమ్మ‌కాలు కూడా భారీగానే ఉన్నాయి. మొద‌ట నోకియా 3, 5 ల‌ను కేవ‌లం బ‌డ్జేట్ ఫోన్ల్‌గానే విడుద‌ల చేసిన చాలా మంది టెక్ క్రిటిక్స నుండే కాకుండా, మొబైల్ కోనుగోలు చేసిన ప్ర‌జ‌ల నుండి కూడా స్పంద‌న బాగానే వ‌చ్చింది, దానితో నోకియా 6 ను కూడా గ‌త నేల విడుద‌ల చేసి మంచి అమ్మాకాల‌ను సాధించింది. 

ఇప్పుడు నోకియా నుండి మ‌రో నూత‌న స్మార్ట్ ఫోన్ రాబోతుంది అవే నోకియా 8,నోకియా 9. వీటి రిలీజ్ డెట్స్‌ని నోకియా ప్ర‌కటించింది,
నోకియా 8ని జూలై 31 న విడుద‌ల చేయ్య‌నున్నారు. ఈ ఫోన్ లో ప్ర‌ధానంగా స్నాప్‌డ్రాగ‌న్ 835 స్పీడ్‌ తో విడుదల చేస్తున్నారు.

నోకియా 8 

4 జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంట‌ర్న‌ల్‌ డేటా స్టోరేజ్‌
5.7 Quad HD స్క్రీన్‌
13 మోగా ఫిక్స‌ల్ కేమేరాలు (ముందు వెనుక.)
ప్రాసేస‌ర్ స్నాప్‌డ్రాగ‌న్ 835

ధ‌ర 43,0000 (అంచ‌నా)

జూలై 31 న ప్ర‌పంచ వ్యాప్తంగా సేల్స్ ప్రారంభ‌కానున్నాయ‌ని నోకిమా జ‌ర్మ‌నీకి సంబంధించిన ప్ర‌ముఖ టెక్ న్యూస్ సైట్ అయినా విన్ ఫీచ‌ర్ తెలిపింది.
 
 నోకియా 9 మాత్రం  2017 రెండ‌వ త్రేమాసికంలో నోకియా 9 ఫోన్ల‌ను మార్కేట్‌లోకి రాబోతున్నాయ‌ని తెల‌పింది.

నోకియా 9


6 జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంట‌ర్న‌ల్‌ డేటా స్టోరేజ్‌
5.7 Quad HD స్క్రీన్‌
15 మోగా ఫిక్స‌ల్ కేమేరాలు (ముందు వెనుక.)

ధ‌ర 55,000 (అంచ‌ననా)

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !