టిఎస్ పిఎస్ సి ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇలా ఉంటుంది

Published : Jul 21, 2017, 11:23 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టిఎస్ పిఎస్ సి ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇలా ఉంటుంది

సారాంశం

తెలంగాణా వచ్చాక బాగా అభాసు పాలయిన వ్యవస్థ టిఎస్ పిఎస్ పి తెలంగాణా విద్యార్థులు, నిరుద్యోగులెవరూ టిఎస్ పిఎస్ సి విశ్వసించడం లేదు అందుకే టిఎస్ పిఎస్ సి అంటే అర్థం మారిపోతున్నది, ఇలా

 

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికి  చాలా ఎగ్జామ్ షెడ్యూళ్లను రిలీజే చేసింది. మరిన్ని తొందర్లో రాబోతున్నాయి. ఇంకొన్నింటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయమని ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వార్తలొస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ ఇలా ఉంటుందని నిరుద్యోగుల చెప్పుకుంటున్నారు.

 

New examination pattern of TSPSC for all exams

1) Preliminary (ప్రిలిమినరి)
2) Mains(మెయిన్స్)
3) court cases (కోర్టు కేసులు)
4) stay orders (స్టే ఉత్తర్వులు)
5) Next dates will be announced later ( తదుపరి తేదీల ప్రకటన తొందర్లో)
6) Reschedule (రీషెడ్యూల్ డేట్ తొందర్లో)

టిఎస్ పిఎస్ సి నిర్వహణ తీరు నచ్చని వాళ్లు ఇలా పేరడీ కట్టేశారు.

TSPSC అంటే...

T-Torturing,
S- Students by,
P-postpones,
S-Stop results,
C-court cases....

తెలంగాణా నిరుద్యోగుల కొత్త డిమాండ్

తెలంగాణ నిరుద్యోగులకు స్వరాష్ట్రం వచ్చినప్పటి నుండి తీపి కబుర్లు విని విని షుగర్ వ్యాధి వచ్చేసింది

కావున ప్రభుత్వం వెంటనే స్పందించి free sugar test కేంద్రాలను ఏర్పాటు చేయలని TSPSC వల్ల ఉద్యోగాలు పోందిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు 😜😜😜😜😜

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !