(Video ) భర్త మరణాన్ని న్యూస్ గా చదవుతున్నవేళ..

Published : Apr 15, 2017, 11:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
(Video ) భర్త మరణాన్ని న్యూస్ గా చదవుతున్నవేళ..

సారాంశం

తన భర్త మరణ వార్తను న్యూస్ గా చదివిన ఆమె గుండె ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. అంతర్జాతీయ మీడియా కూడా ఆమెపై ఈ విషయంలో ప్రశంసలు కురిపించింది.

సుప్రీత్ కౌర్... అంటే మనకే కాదు కనీసం చత్తీస్ ఘడ్ వాళ్లకు కూడా తెలియదు.

కానీ, వారంరోజుల కిందట భర్త మరణాన్ని న్యూస్ గా చదవి బాధపడకుండా బులెటన్ ను పూర్తి చేసిన యాంకర్ అంటే ప్రపంచమంతా గుర్తిస్తుంది.

అవును... ఆ నిబద్దత గల న్యూస్ యాంకర్ పేరు సుప్రీత్ కౌర్.

తన భర్త మరణ వార్తను న్యూస్ గా చదివిన ఆమె గుండె ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. అంతర్జాతీయ మీడియా కూడా ఆమెపై ఈ విషయంలో ప్రశంసలు కురిపించింది.

అయితే ఆ రోజు సుప్రీత్ కౌర్ భర్త మరణవార్తను ఎలా చదివింది. అలా చదివాకా ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయి... ఈ వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu