
ఎమ్మార్పిఎస్ ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో కురుక్షేత్ర సన్నాహక సదస్సులను అడ్డుకుంటూ మంద కృష్ణ మాదిగ అక్రమ నిర్భందాలకు నిరసనగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద "మౌన దీక్ష"
రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ, ఈ విషయంలో పాలకులకు బుద్ధి నీయాలని కృష్ణమాదిక గత కొద్దిరోజులు రాష్ట్ర గుళ్లు గోపురాలు, చర్చిలను సందర్శిస్తున్నారు.
రాష్ట్ర రాజధాని అమరాతిలో జూలై 7న కురుక్షేత్ర మహాసభ జరుగుతున్నది. ఈ మహసభ ఉద్యమం తీవ్రతరం చేసేందుకు మాదిగలు సమాయత్తమవుతున్నారు.